షాంపూ పెట్టుకునేటప్పుడు చేసే పొరబాట్లు

చాలామందిలో జుట్టు రాలడం, చిట్లిన జుట్టు ప్రధాన కంప్లైంట్ 

జుట్టును షాంపూ పెట్టుకునేటప్పుడు చేసే తప్పులు సమస్యను పెంచుతాయి. 

తలస్నానం చేసేటప్పుడు ఈ పొరపాట్లు జరగకుండా జాగ్రత్తపడండి

తల చర్మం, జుట్టు రకం ఆధారంగా షాంపూ ఎంచుకోవాలి

జుట్టు సంరక్షణ కోసం  తలస్నానానికి ముందు నూనె రాసుకోవాలి

డ్రై షాంపూ ప్రతిసారీ వాడకూడదు

సరైన నీటి ఉష్ణోగ్రత

తడి జుట్టు తుడుచుకునేందుకు ప్రత్యేక టవల్

షాంపూ చేసిన తర్వాత గాలిలో ఆరబెట్టాలి