తన స్నేహితుడు సోహెల్‌తో హన్సిక వివాహం..  ఈ ఆదివారం రాజస్థాన్‌లోని జైపూర్‌ ముండోటా ప్యాలెస్‌లో ఘనంగా జరిగింది.