యాపిల్ బ్యూటీ హన్సిక ప్రస్తుతం..
టర్కీలో వెకేషన్‌ని ఎంజాయ్ చేస్తుంది.
గత కొన్నిరోజులు నుంచి అక్కడే ఉంటూ..
అక్కడ ఉన్న ఫేమస్ ప్లేస్‌లు అన్ని చుట్టేస్తుంది.
ఇక అందుకు సంబంధించిన ఫోటోలను..
తన సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి.
తాజాగా బుల్లి నిక్కరు పై క్యూట్ క్యూట్‌గా కనిపిస్తూ..
నెటిజెన్స్‌ని ఫిదా చేస్తుంది.