అంతర్జాతీయ క్రికెట్‌కి ఇండియా సీనియర్ స్పిన్ బౌలర్  హర్భజన్ సింగ్ రిటైర్మెంట్

రిటైర్మెంట్ తర్వాత హ‌ర్భ‌జ‌న్ ఏం చేస్తాడ‌నేదానిపై అనేక చర్చలు

తాను పుట్టిన పంజాబ్ రాష్ట్రానికి ఏదో సేవ చేయాలన్న హర్భజన్

ఈ సేవ రాజ‌కీయ రూపంలో ఉంటుందా  అనేదానిపై నిర్ణ‌యం తీసుకోలేదన్న భజ్జీ

రాజ‌కీయాల గురించి తెలుసు..  ఎలా ఉంటుందో అవ‌గాహ‌న ఉందన్న భజ్జీ

ప‌లు పార్టీల నుంచి ఆహ్వానాలు వ‌స్తున్నాయ‌ని ప్రకటన

ఇటీవ‌ల పంజాబ్ రాష్ట్ర కాంగ్రెస్ పీసీసీ అధ్య‌క్షుడు న‌వ జ్యోత్ సింగ్ సిద్ధూతో స‌మావేశం

త్వ‌ర‌లోనే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే అవ‌కాశాలు ఉన్నాయ‌ని పుకార్లు