మీ నిద్రను పాడు చేస్తున్న అలవాట్లు ఇవే!

ఇటీవలి కాలంలో నిద్రలేమి సమస్య చాలా మందిని వేధిస్తోంది

దీనికి ప్రధాన కారణాలను గుర్తించి, సరి చేసుకుంటే మంచి నిద్ర మీ సొంతం. అవి..

ఒత్తిడి, యాంగ్జైటీ, అతిగా ఆలోచించడం

రాత్రి పూట స్మార్ట్‌ఫోన్లు, టీవీలు వంటివి చూడటం

అనారోగ్య సమస్యలు, కొన్ని రకాల మందులు

వ్యాయామం, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం

సరైన పోషకాహారం తీసుకోకపోవడం

నిద్ర పోయే చోటు, బెడ్, పిల్లో వంటివి సరిగ్గా లేకపోవడం

చుట్టు పక్కల ఇబ్బంది పెట్టే శబ్దాలు, టైమింగ్