rUPAY cARD

రూపే క్రెడిట్ కార్డుతో గూగుల్ పే యూపీఐ పేమెంట్..! 

By 10TV Telugu News            Dec 3, 2023

ప్రస్తుత రోజుల్లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) పేమెంట్లు ఎక్కువగా వినియోగిస్తున్నారు. 

rUPAY cARD

Source : Google

భారత్ వ్యాప్తంగా ఆన్‌లైన్ లావాదేవీల సంఖ్య భారీగా పెరిగిపోయింది.

Source : Google

rUPAY cARD

ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ మర్చంట్ల పేమెంట్లను (Google Pay)తో RuPay క్రెడిట్ కార్డ్‌లను లింక్ చేయవచ్చు.

Source : Google

rUPAY cARD

త్వరలో మరిన్ని బ్యాంకులకు ఈ ఫీచర్ అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొంది.

Source : Google

rUPAY cARD

మీ Android ఫోన్ లేదా iPhoneలో Google Payని ఓపెన్ చేయండి

Source : Google

rUPAY cARD

Settings వెళ్లండి.. ‘UPIలో RuPay క్రెడిట్ కార్డ్’ ఆప్షన్లు Tap చేయండి. 

Source : Google

rUPAY cARD

మీకు రూపే క్రెడిట్ కార్డ్‌ని జారీ చేసిన బ్యాంకును ఎంచుకోండి.

Source : Google

rUPAY cARD

లావాదేవీల కోసం మీ UPI రూపే క్రెడిట్ కార్డ్‌తో లింక్ చేయవచ్చు

Source : Google

rUPAY cARD

మరిన్ని వెబ్ స్టోరీల కోసం  ఈ కింది లింక్ క్లిక్ చేయండి. 

Source : Google

rUPAY cARD