రాత్రిళ్లు తలస్నానం చేయడం వల్ల అనేక ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
స్కాల్ప్ న్యాచురల్ ఆయిల్స్ ని కోల్పోకుండా ఉంటుంది.
రాత్రిపూట తలస్నానం వల్ల హాయిగా నిద్రపోతారు.
ఉదయం తలస్నానం చేసిన వెంటనే ఎండకు బయటకు వెళ్లడం వల్ల జుట్టు బలహీనం అవుతుంది.
రాత్రిళ్లు తలస్నానం చేస్తే.. ఉదయం తేలికగా జుట్టుని మీకు నచ్చినట్టు స్టైల్ చేసుకోవచ్చు.
మీరు చాలా సెన్సిటివ్ అయి ఉండి, త్వరగా ఇన్ఫెక్షన్స్ వస్తాయని భావిస్తే.. మీరు రాత్రిళ్లు తలస్నానం చేయడమే మంచిది.
రాత్రి సమయంలో తలస్నానం చేయడం వల్ల చుండ్రు, జుట్టురాలడం, ఇన్ఫెక్షన్స్ వంటి సమస్యలు ఎదురవుతాయి.
రాత్రి వేళ తలస్నానం చేయడం వల్ల మైగ్రేన్, తలనొప్పి వంటి సమస్యలు కూడా వస్తాయి.
జుట్టుని ఉదయం కంటే రాత్రి సమయంలో శుభ్రం చేసుకోవడమే మంచిదని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
రాత్రిపూట తలస్నానం చేయడం వల్ల ఎక్కువ సమయం దొరికి ఎక్కువ శ్రద్ధగా తలను శుభ్రం చేసుకోవచ్చు.
రాత్రిళ్లు తలస్నానం చేయడం వల్ల అనేక ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.