చలికాలంలో నువ్వుల అవసరం ఎక్కువ

రోజూ కొన్ని నువ్వులను ఆహారంలో భాగం చేసుకోవాలి

వీటిలోని ఫైబర్, విటమిన్లతో అనారోగ్య సమస్యలకు చెక్

కొలెస్ట్రాల్, ట్రైగ్లైజరిడ్స్‌ సమస్యలు తగ్గుతాయి

గుండె జబ్బులు, స్ట్రోక్ ముప్పు తగ్గుతుంది

బీపీకి నువ్వులు దివ్యమైన ఔషధం

నువ్వుల్లో అధికంగా మెగ్నీషియం నిల్వలు

నువ్వులు ఎముకల బలహీనతలను నివారిస్తాయి

ఇన్‌ఫ్లమేషన్‌కు నువ్వులే చక్కని మందు

మోకాళ్ల నొప్పులకు నువ్వులతో మేలు