ఉసిరి కాయ మురబ్బా ప్రతి రోజూ ఉదయం ఖాళీ కడుపుతో (పరగడుపున) ఒకటి తీసుకుంటే బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

ప్రతీరోజు క్రమం తప్పకుండా తీసుకుంటే.. జలుబు,దగ్గు,ఫ్లూ నివారిస్తుంది.. గుండె రోగులకు  చాలా మేలు చేస్తుంది.

కొవ్వును కూడా కరిగించేందుకు సహాయపడుతుంది.. కొలెస్ట్రాల్ ఉత్పత్తిని నియంత్రిస్తుంది.

ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది.. రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది.

చర్మానికి చాలా మేలు చేస్తుంది. ముఖం కాంతివంతమవుతుంది.

చర్మంపై మచ్చలు, మొటిమలు తొలగిపోతాయి.

ఉసిరిలో ఉండే విటమిన్ E, A విటమిన్లు వృద్ధాప్య సంకేతాలను తగ్గించడంలో సహాయపడతాయి

బరువును తగ్గించడంలో సహాయపడుతుంది.

ఉసిరి మురబ్బా.. శరీర జీవక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.