పాలతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు

పాలతో అనేక  ఆరోగ్య ప్రయోజనాలు

రోజూ పాలు తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఫలితంగా అనారోగ్యం దరిచేరదు.

మలబద్దకం,  గ్యాస్ట్రిక్ సమస్యలు  దరి చేరవు.

పాలు తాగడం వల్ల ఒత్తిడి,  చిరాకు దూరమవుతాయి.

జీర్ణక్రియ సక్రమంగా జరిగేందుకు పని చేస్తాయి.

పాలు శరీరంలో వేడిని  దూరం చేస్తుంది.

గొంతు నొప్పి వేధిస్తుంటే కాస్త గోరు వెచ్చని పాలు తాగండి.

రోజూ పాలు తీసుకోవడం వల్ల ఎముకలకు బలం

పాలలో కాల్షియం, పొటాషియం, ప్రొటీన్, విటమిన్ డి, ఫాస్పరస్, సోడియం ఉన్నాయి.

పసుపు కలిపిన పాలు యాంటీబయోటిక్ గా  పని చేస్తుంది.