క్యారెట్‌ అనగానే మనకు ఎర్రటి కూరగాయ గుర్తుకొస్తుంది.

ఎరుపు రంగుతోపాటు పసుపు, ఆరెంజ్‌, బ్లాక్‌ క్యారెట్లు కూడా ఉన్నాయి.

బ్లాక్ క్యారెట్‌లో లభించే పోషకాలు ఇతర క్యారెట్లకంటే ఎక్కువ.

బ్లాక్ క్యారెట్ శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది, దీనిని శీతాకాలంలోకూడా తినవచ్చు.

చలికాలంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. 

శరీరంలో కొవ్వు పెరగకుండా కాపాడుతుంది.

బరువు తగ్గించడంలో సహాయపడుతుంది.

బ్లాక్ క్యారెట్‌లోని ఐరన్ కంటి చూపును పెంచుతుంది.

గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.

రక్తంలోని మలినాలు తొలగించి రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. 

తెల్ల రక్త కణాలను పెంచడంలో సాయపడుతుంది.

జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.

మలబద్దకం, గ్యాస్‌, ఉబ్బరం, గుండెలో మంట, విరేచనాలు వంటి సమస్యలను దూరం చేస్తుంది.

బ్యాక్‌ క్యారెట్లను తరచుగా తినడంవల్ల ఆల్జీమర్స్‌ సమస్య నుంచి గట్టెక్కవచ్చు.