బ్లెండెడ్ కుకింగ్ ఆయిల్‌తో ఎన్ని బెనిఫిట్సో తెలుసా?

ఇందులో రెండు లేదా అంతకంటే ఎక్కువ ఆయిల్స్ కలిసి ఉంటాయి

 ఏదైనా ఒక ఆయిల్ వాడటం కన్నా బ్లెండెడ్ ఆయిల్ వాడటమే మంచిది

ఇటీవల బ్లెండెడ్ ఆయిల్ వాడటం ఒక ట్రెండ్‌గా మారింది

ఈ రకమైన నూనె వల్ల ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి

ఈ నూనెలో హెల్దీ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి

ఒంట్లో వేడిని తగ్గించే లక్షణాలు కలిగి ఉన్నాయి

 ఎక్కువ వేడి చేసినా వీటిలో పోషక విలువలు అంతగా పోవు

గుండె ఆరోగ్యానికి ఈ నూనెలు మేలు చేస్తాయి

ఈ నూనెలు జీర్ణ శక్తిని పెంచుతాయి