ఎన్నో రకాలుగా ఆరోగ్యాన్ని అందించే క్యారెట్‌ను మనం ఇష్టంగా తింటాం. కొందరు కూర చేస్తే, మరికొందరు జ్యూస్ చేసుకుని తాగుతారు.

పరగడుపున ఖాళీ కడుపుతో క్యారెట్  తింటే చాలా ప్రయోజనాలున్నాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఫైబర్‌‌లు పుష్కలంగా లభిస్తాయి

ప్రతిరోజూ క్యారెట్ తింటే కాలేయ క్యాన్సర్, కోలన్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ లాంటి కొన్ని రకాల క్యాన్సర్‌లు మీ దరిచేరవు

రోజూ ఓ క్యారెట్ తింటే కంటి చూపు మెరుగవుతుంది

క్యారెట్ మన ఒంట్లోని కొవ్వును కరిగిస్తుంది. దీంతో మీరు యాక్టివ్‌గా ఉండేలా చేస్తుంది

క్యారెట్‌లో ఉండే పోషకాలు,  యాంటీ ఆక్సిడెంట్ చర్మ సమస్యలను నివారిస్తుంది

క్యారెట్‌లో ఉండే సోడియం అధిక రక్తపోటును నియంత్రిస్తుంది

తరచుగా క్యారెట్ తింటే జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది

ప్రతిరోజూ క్యారెట్ తినడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది

క్యారెట్‌లో ఉండే విటమిన్లు, కార్బైడ్స్ మీ జట్టు పొడిబారకుండా చేస్తాయి