కొందరు తినకుండా పారేస్తుంటారు

కరివేపాకు వల్ల ఎన్నో లాభాలు

డయాబెటిస్, బీపీ, పైల్స్ కు ఉపశమనం

ప్రతిరోజు 10 కరివేపాకు ఆకులను తినాలి

3 నెలల పాటు తింటే అసలు మధుమేహం రాదు

కరివేపాకును జ్యూస్‌గా చేసుకుని తేనె కలిపి తాగాలి

కరివేపాకు, నిమ్మరసం కలిపి తాగాలి

వికారం, వాంతుల నుంచి ఉపశమనం

జీర్ణక్రియ సంబంధిత సమస్యలూ దూరం