కరివేపాకుతో ఎన్నో ప్రయోజనాలు

కూరలో వస్తే పక్కకు పెట్టేయకూడదు

యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ ఉంటుంది

విటమిన్ ఏ, బీ, సీ, బీ2, బీ3 ఉంటాయి

విటమిన్ ఈ, కాల్షియం, ఐరన్ కూడా

కరివేపాకులో పీచు, ప్రొటీన్ ఉంటాయి

జీర్ణాశయ శక్తిని పెంచుకోవడానికి ఉపయోగం

రక్తంలో గ్లూకోజు నియంత్రణకూ లాభం

చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది

ప్రతిరోజు 10 ఆకులను తినాలి