డ్రాగన్ ఫ్రూట్‌లో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలం.

ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్ యాసిడ్, ఆస్కార్బిక్ యాసిడ్,‌ ఫైబర్ మెండు.

ఇవి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతాయి.

ఇన్సులిన్‌ రెస్టిసెన్స్‌ను పెంచుతుంది.

డ్రాగన్‌ ఫ్రూట్‌ తింటే షుగర్‌ వచ్చే అవకాశాలు తక్కువ.

డ్రాగన్‌ ఫ్రూట్‌ తినటం వల్ల గుండె ఆరోగ్యానికి మేలు. 

కొలెస్ట్రాల్‌ ట్రైగ్లిజరైడ్, చెడు కొలెస్ట్రాల్‌, లిపోప్రొటీన్ కొలెస్ట్రాల్ తగ్గుతాయి.

డ్రాగన్‌ ఫ్రూట్‌ గుండెను సురక్షితంగా, ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.

డ్రాగన్‌ ఫ్రూట్‌ విత్తనాల్లో ఒమేగా-3, ఒమేగా-9 ఫ్యాటీ యాసిడ్స్‌ పుష్కలం.

ఇవి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి.

హెచ్‌డీఎల్‌ గుండె ఆరోగ్యానికి మంచిది.