కుండలో నీళ్లు.. రుచిగా ఉంటాయి, దాహాన్ని తీరుస్తాయి

వేసవిలో దాహాన్ని తీర్చడంతో పాటు బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు

మట్టి సహజసిద్ధమైన కూలింగ్‌ ఏజెంట్‌గా పని చేస్తుంది

గొంతు ఎంత చల్లదనాన్నైతే తట్టుకుంటుందో అంతే చల్లటి నీటిని ఇస్తుంది

మట్టి.. ఎన్నో ఖనిజ లవణాల మిశ్రమం

కుండలో నీటిని  తాగడం వల్ల..

వేసవిలో మనం కోల్పోయిన శక్తిని తిరిగి పొందుతాం

శరీరం డీహైడ్రేట్‌ కాకుండా జాగ్రత్తపడచ్చు

కుండ నీళ్లు శరీరంలోని గ్లూకోజ్‌ స్థాయుల్ని అదుపులో ఉంచి వడదెబ్బ నుంచి కాపాడతాయి

జీర్ణ సంబంధిత సమస్యల నుంచి బయటపడాలంటే..

మట్టి కుండలో నిల్వ చేసిన నీళ్లు తాగడం శ్రేష్టం