పెరుగు.. సకల పోషకాల మిళితం

పెరుగు రోజూ తీసుకోవడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం సొంతం

జీర్ణవ్యవస్థ పనితీరు బాగుండాలంటే ప్రతిరోజూ పెరుగు తీసుకోవాలి

పెరుగులో శరీరానికి మేలు చేసే బ్యాక్టీరియా

ఇది రోగనిరోధక శక్తిని పెంచి, ఆరోగ్యాన్ని అందిస్తుంది

ఇతర పాల పదార్థాల్లానే పెరుగులోనూ క్యాల్షియం ఉంటుంది

ఇది ఎముకలకు, దంతాలకు మేలు చేస్తుంది

పెరుగులో ఫాస్ఫరస్‌ కూడా ఉంటుంది

ఇది క్యాల్షియంతో కలవడం వల్ల ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి