పెరుగు.. సకల పోషకాల మిళితం

పెరుగు రోజూ తీసుకోవడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం సొంతం

భవిష్యత్తులో కీళ్లనొప్పులు, ఆస్టియోపొరోసిస్‌ లాంటి సమస్యలు రావు

కప్పు పెరుగు.. ఒత్తిడిని సులువుగా తగ్గించేస్తుంది.

మానసిక సాంత్వనను కూడా అందిస్తుంది

అలాగే బరువు సైతం అదుపులో ఉంటుంది

ప్రతిరోజూ పెరుగు తీసుకునే వారిలో..

గుండె సంబంధ సమస్యలు చాలామటుకు అదుపులో ఉంటాయి

అధిక రక్తపోటు కూడా అదుపులోకి వస్తుంది