పాలకూర  తింటున్నారా

పాలకూరతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు

పాలకూరను ఆహారంలో ఎక్కువగా తీసుకున్న వారికి గర్భాశయ క్యాన్సర్ వచ్చే అవకాశం తక్కువ.

రక్తహీనతను  తగ్గిస్తుంది.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

జ్వరం, శాస సంబంధ వ్యాధులను దూరం చేస్తుంది

పాలకూరకు రక్తాన్ని శుద్ధి చేసే గుణం

సౌందర్యానికి ఎంతగానో తోడ్పడుతుంది