పొద్దున్నే తులసి ఆకు
తినడం వల్ల
మైండ్ ఫ్రెష్‌గా ఉంటుంది
తులసిలో ఉండే అడాప్టోజెన్లు ఒత్తిడిని తగ్గిస్తాయి
జీర్ణ వ్యవస్థ కూడా మెరుగు పడుతుంది
రక్తంలోని చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తుంది
తులసిలో యాంటీ వైరల్ గుణాలు
వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తుంది
జలుబు వంటి సమస్యలను అడ్డుకుంటుంది
ప్రధానంగా నోటి దుర్వాసనను అరికడుతుంది
మొటిమలు, మచ్చలు తగ్గించడంలోనూ తులసి ఉపయోగపడుతుంది