బెల్లం టీం తాగ‌డం వ‌ల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. 

బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంటుంది.

పొట్ట సంబంధిత సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు.

రక్తహీనత స‌మ‌స్య‌ను అధిగ‌మించ‌వ‌చ్చు.

అల్లం, మిరియాలు వేసుకొని తాగితే శరీరంలో రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది.

ల‌వంగం, దాల్చిన‌చెక్క‌, అల్లం క‌లిపి తాగితే జలుబు, ఫ్లూ నివారిస్తుంది.

రక్తాన్ని శుద్ధి చేస్తుంది.

మైగ్రేన్ నుండి ఉపశమనాన్ని పొంద‌వ‌చ్చు. 

కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది.

బెల్లంను ఎక్కుగా వాడొద్దు. త‌గిన మోతాదులో వాడుకోవాలి. 

ఎక్కువగా తీసుకుంటే మలబద్ధకం స‌మ‌స్య ఏర్పడుతుంది.

శుద్ధి చేయ‌ని బెల్లం శరీరంలో కొవ్వు పదార్థాన్ని పెంచుతుంది.

అతిగా బెల్లాన్ని తీసుకుంటే అజీర్తికి కారణం కావచ్చు.