కిడ్నీ బీన్స్‌తో బోలెడు ప్రయోజనాలు

కిడ్నీ బీన్స్‌లో రక్తాన్ని పెంచే ఐరన్

కిడ్నీ బీన్స్‌లో ఎముకలు, దంతాల ఆరోగ్యానికి ఉపయోగపడే ఫాస్పరస్

కిడ్నీ బీన్స్‌లో నరాల వ్యవస్థను కాపాడే కె విటమిన్

కిడ్నీ బీన్స్‌లో పీచు పదార్ధాలు అధికం

జీర్ణశక్తిని  మెరుగుపరుస్తుంది

చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించేందుకు సాయపడుతుంది

బరువు తగ్గడానికి సాయపడుతుంది