చెరుకులో ఫైబర్ ఎక్కువగా ఉండడం వలన..
జీర్ణ ప్రక్రియను వేగవంతం చేసి, మలబద్ధకాన్ని దూరం చేస్తుంది.
శరీరం నుండి అనవసరమైన నీటిని బయటకు పంపుతుంది.
తద్వారా వేసవిలో చాలామందికి సాధారణంగా వచ్చే ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది.
చెరకు రసంలో కాల్షియం, ఫాస్పరస్ ఉండటం వల్ల పళ్లపై ఎనామిల్‌ను బలోపేతం చేస్తుంది.
చెరకు రసం కూడా నోటి దుర్వాసన సమస్యను కంట్రోల్ చేస్తుంది.
చెరుకు రసంలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది.
కడుపులో పీహెచ్ స్థాయిలను సమతుల్యం చేస్తుంది.
చెరుకు రసం క్యాన్సర్‌తో పోరాడటానికి సహాయపడుతుంది.