చింత చిగురుతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా

ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది

చింత చిగురు సర్వరోగ నివారిణి

చింత చిగురు తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది

మలబద్దకం, పైల్స్ ఉన్నవారికి మంచిది

గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది

శరీరంలో ఎర్ర రక్తకణాలు పెరగడానికి తోడ్పడుతుంది

చిన్న పిల్లలకు తినిపిస్తే కడుపులో నులిపురుగులు చనిపోతాయి

డయాబెటిస్ రోగులకు చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి

కంటి సమస్యలు దూరమవుతాయి