శరీరంలోని కండరాలు, ఎముకలు గట్టిపడతాయి.
శరీరం రిలాక్స్ అవుతుంది. తొందరగా నిద్ర పడుతుంది.
జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది.
చిన్న చిన్న రాళ్లు పాదాలకు గుచ్చుకోవడం వల్ల..
పాదాల్లో రక్తప్రసరణ మెరుగుపడుతుంది.
బీపీ కంట్రోల్‌లో ఉంటుంది.
మెదడు చురుగ్గా పని చేస్తుంది.
రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
కళ్లు ఆరోగ్యంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.