ప్రోబయోటిక్స్‌తో ఆరోగ్యానికి ఎంతో మేలు.

చెడు బ్యాక్టీరియాను అడ్డుకోవటంలో సహాయపడతాయి.

ప్రోబయోటిక్స్ కోసం కొన్ని రకాల ఆహారాలను తీసుకోవాల్సిన అవసరం ఉంది. 

పాల ఆధారిత ఉత్పత్తులు..

పాలు, జున్ను, పెరుగు, పాలపొడి వంటి వాటిల్లో ప్రోబయోటిక్స్ అధికమోతాదులో లభిస్తాయి.

సోయా పాలు, సోయా ఉత్పత్తులన్నింటి ద్వారా ఈ ప్రోబయోటిక్స్ ను శరీరానికి అందించవచ్చు. 

తృణధాన్యాల ద్వారా కూడా పొందవచ్చు. 

రోజూ తినే ఆహారంతో పాటు..

వీటిని కూడా తీసుకోవటం వల్ల నిరోగనిరోధక వ్యవస్ధ బలోపేతానికి ఆస్కారం ఉంటుంది.