వాము నీరు కడుపు నొప్పి నుంచి విముక్తి కలిగిస్తుంది

గ్యాస్, మలబద్దకం, ఎసిడిటీ సమస్యలు ఉన్న వారికి ఉపశమనం కలుగుతుంది

యూరిన్ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నవారు వాము నీరు తాగితే మంచిది

గొంతు సమస్య తగ్గుతుంది

నోటి దుర్వాసన పోతుంది

జీవక్రియను మెరుగుపరుస్తుంది

బరువును తగ్గిస్తుంది