జీవితకాలంలో ఒకేఒక్కసారి పూత పూస్తాయి వెదురు చెట్లు. కొన్ని జాతికి చెందిన వెదురు చెట్లు..లేదా పొదలు 50నుంచి 60ఏళ్లకు ఒక్కసారి పూత పూస్తాయి.
వెదురు పూత పూశాక వెదురు బియ్యం కంకులు నుంచి పండుతాయి వెదురు బియ్యం. ఈ వెదురు బియ్యంతో ఎదురులేని ఆరోగ్య ప్రయోజనాలున్నాయంటున్నారు నిపుణులు..అవేంటో తెలుసుకుందాం..
వెదురు బియ్యంతో
వండిన అన్నం తింటే
శరీరంలో కొలెస్టరాల్ శాతం తగ్గుతుంది.
వెదురు బియ్యంలో
విటమిన్ బీ6 సమృద్ధిగా ఉంటుంది.
వెదురు బియ్యంలో పొటాషియం, కాల్షియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.
వెదురు బియ్యంలో డయాబెటిక్, బీపీని నియంత్రించే గుణాలున్నాయి
వరి బియ్యం, గోధుమ కంటే వెదురు బియ్యంలో ప్రొటీన్లు, పీచు ఎక్కువ.
వెదురు బియ్యంతో వండిన పదార్థం తింటే సంతానోత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది.
వెదురు బియ్యంతో వండిని పదార్థం తింటే పిత్త, కఫ దోషాలు తొలగిపోతాయి.
శరీరంలోని ట్యాక్సీన్లు
బయటకు పోతాయి..
కీళ్లు, వెన్ను నొప్పి సమస్యలు తగ్గుతాయి.