పెద్ద వారి కంటే పిల్లలపై జంక్ ఫుడ్ ప్రభావం అధికం.

జంక్ ఫుడ్ అధికంగా తీసుకునే చిన్నారులు..

ఆస్తమా, ఎక్సేమాతో పాటు ఇతర రోగాల బారిన పడే అవకాశం

వారిలో రోగనిరోధకశక్తి తగ్గిపోతుంది.

స్ధూలకాయం, మధుమేహం వంటి సమస్యలు చిన్నవయస్సులోనే వచ్చే అవకాశం

మెదడు చురుకుదనాన్ని తగ్గించే జంక్ ఫుడ్స్.

ఎదుగుతున్న దశలో ఉన్న పిల్లలు తినకపోవటమే మంచిది.

కూల్ డ్రింక్స్ వంటి వాటి వల్ల దంతక్షయం

జంక్ ఫుడ్ బదులు పిల్లలకు కూరగాయల ముక్కలు ఇవ్వటం మంచిది.

కూల్ డ్రింక్స్ బదులు బత్తాయి, ద్రాక్ష వంటి జ్యూస్ లు బెటర్