సెకండ్ హ్యాండ్ స్మోకింగ్‌తో ముప్పు

ఇతరులు ధూమపానం చేస్తోన్న వేళ వారి పక్కన ఉండొద్దు

స్మోక్ చేస్తోన్న వారి నుంచి వచ్చే పొగను పీల్చడమే ‘సెకండ్ హ్యాండ్ స్మోకింగ్’

ఇలా పీల్చడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు

కొరోనరీ హార్ట్ డిసీజ్, స్ట్రోక్, ఊపిరితిత్తుల క్యాన్సర్

ఊపిరితిత్తులు, చెవుల ఇన్ఫెక్షన్లు

పిల్లల్లో సడెన్‌గా ఆస్తమా అటాక్

ఒక్కోసారి వారికి ప్రాణాపాయం

గర్భిణులు ఈ పొగ పీల్చితే పిండానికి ప్రమాదం

మరికొన్ని సమస్యలూ ఎదురవుతాయి