నిద్రపోయే భంగిమల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి
బోర్లా పడుకునే అలవాటు మంచిది కాదు
బోర్లా పడుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు
మహిళలు బోర్లా పడుకుని నిద్రపోతే అనేక తీవ్రమైన అనారోగ్య సమస్యలు
బోర్లా పడుకోవడం వల్ల ఛాతి నొప్పి
బోర్లా పడుకోవడం వల్ల ముఖ సౌందర్యం దెబ్బతింటుంది
చర్మానికి తగినంత ఆక్సిజన్ అందక చర్మం ఒత్తిడికి లోనవుతుంది
మంచం మీద ఉండే దుమ్ము, ధూళి ముఖానికి అంటుకోవటం వల్ల చర్మ సంబంధిత సమస్యలు
బోర్లా పడుకోవటం వల్ల పొట్ట సంబంధిత సమస్యలు
అజీర్ణం, గుండెల్లో మంట వంటి సమస్యల
దీర్ఘకాలిక మెడ సమస్యలకు దారితీయవచ్చు