ఇటీవలి కాలంలో బాగా పెరిగిన  ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ల  వాడకం

ఇందులో అన్నం వండుకుంటే..

ఆరోగ్య సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్న  నిపుణులు

రైస్ కుక్కర్ పాత్ర  టాక్సిన్ మెటల్ తో తయారవుతుంది

ఇందులో అన్నం ఉడికించడం వల్ల పోషకాలు మాయమవుతాయి

చిన్న వయసులోనే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి

కాళ్లనొప్పులు, కీళ్ల నొప్పులు, నడుము నొప్పి వస్తుందని వార్నింగ్

నాన్ స్టిక్ కోటింగ్ ఉన్న రైస్ కుక్కర్లను అస్సలు వాడొద్దంటున్న నిపుణులు