జలం.. సకల జీవుల  ప్రాణాధారం..

ప్రతీ మనిషికి శరీరంలో..  70 శాతం ఉండాలి...

శరీరంలో నీటి శాతాన్ని ఎప్పటికప్పుడు..  భర్తీ చేస్తుండాలి..

లేదంటే మనిషికి డీ హైడ్రేషన్ సమస్య వస్తుంది..

ఉదయం లేవగానే.. ఒకటిన్నర లీటరు మంచినీటిని తాగాలి..

నీరు తరచు తాగుతుంటే బరువు నియంత్రణలో ఉంటుంది..

ఉదయాన్నే కనీసం అరలీటరు నీటిని తాగటం వల్ల శరీరంలో మెటబాలిజం పెరుగుతుంది..

పరగడుపున ఖాళీ కడుపుతో మంచి నీరు తాగటం వల్ల పెద్ద పేగు శుభ్రపడుతుంది..

నీరు తరచు తాగుతుంటే..శరీరంలో కొత్త రక్తం తయారయ్యేందుకు ఉపయోగపడుతుంది..

నీరు తరచు తాగుతుంటే..శరీరంలో మజిల్స్ శక్తివంతమవుతాయి

నీరు ఎక్కువగా తీసుకంటే..రక్తంలోని మలినాలు తొలగిపోతాయి..మలవిసర్జన సాఫీగా ఉంటుంది..

చర్మం కాంతి వంతంగా తయారవుతుంది..

శరీరంలో కాలరీలు కరిగించటానికి.. నీరు చక్కటి పరిష్కారం..

శరీరంలో కాలరీలు కరిగించటానికి..నీరు తాగటం చక్కటి పరిష్కారం..

పరగడుపున నీటిని తాగితే..గుండెపోటు, పక్షవాతం వంటి సమస్యలు రావంటున్నారు నిపుణులు