అల్లం-తేనే రోజు తీసుకుంటూ ఉంటే జుట్టు  ఆరోగ్యంగా ఉంటుంది

ఎక్కిళ్లు తగ్గాలి అంటే చిన్న అల్లం ముక్క తింటే త్వరగా ఎక్కిళ్లు తగ్గిపోతాయి

అల్లంటీ తీసుకుంటే ఛాతిలో మంట తగ్గుతుంది

చదువుకునే టప్పుడు నిద్ర రాకుండా ఉంటాలంటే లవంగం కానీ, యాలకులు గానీ చప్పరిస్తూ ఉంటే నిద్ర రాదు

రోజూ ఒక టీ స్పూన్ తులసి ఆకుల రసం తీసుకుంటే తుమ్ములు, ఎలర్జీ నుంచి ఉపశమనం కలుగుతుంది

నేరేడ్ పండు గింజలో ఉండే జంబోలిస్  అనే గ్లూక్ వైట్ మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది

కరివేపాకును రోజు ఆహారంలో తీసుకుంటే రక్తహీనతను తగ్గించవచ్చు

ప్రతిరోజు దాల్చిన చెక్క తింటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది

గుమ్మడికాయ మూత్ర సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది

జామకాయలు శరీరంలో హోర్మోన్ల  హెచ్చు తగ్గులను  కంట్రోల్ చేస్తాయి