వేడి నీరు తాగటం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు

మధుమేహం, గుండె జబ్బులు, ఉదర సంబంధిత వ్యాధులతో బాధపడేవారికి ఎంతో మేలు

రోగాలను దరి చేరనివ్వకుండా శరీరాన్ని కాపాడుతాయి

రాత్రి ప్రశాంతంగా నిద్ర పడుతుంది

మానసిక ఒత్తిడి, నిద్ర లేమి సమస్యల నుండి బయట పడేందుకు ఉపకరిస్తుంది

అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారు

రోజూ వేడి నీరు తీసుకోవటం వల్ల సులభంగా బరువు తగ్గేందుకు అవకాశం

శరీరంలో అధిక మోతాదులో ఉన్న కొవ్వులను తగ్గిస్తుంది

మలబద్దకం సమస్యకు వేడి నీటితో పరిష్కారం

గొంతు సమస్యలు, జలుబు, న్యూమోనియా దరిచేరదు