క్యాన్సర్ నివారణలో అద్భుతంగా పనిచేస్తుంది. రోజూ తింటే క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది.

రోజూ తింటే తీవ్రమైన గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. 

ఎంజైమ్‌లతో హార్ట్ బ్లాక్ సమస్య రాకుండా కాపాడుతుంది.

రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో ఉపయోగపడుతుంది.

వెల్లుల్లిలోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

ఇన్ఫెక్షన్, వాసల్ అటాక్ ప్రమాదం కూడా తగ్గుతుంది.

స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. రక్తం గడ్డకట్టడాన్ని నిరోధిస్తుంది.

వెల్లుల్లిలో రక్తం గడ్డకట్టకుండా నిరోధించే ఎంజైమ్‌లు ఉంటాయి. 

మొలకెత్తిన వెల్లుల్లిలో అధిక పరిమాణంలో ఉంటుంది.