కమలాపండులో ఆరోగ్యాన్ని నిక్షేపంగా ఉంచే విలువైన పోషకాలుంటాయి.

స్నాక్స్‌గా కమలా పండ్లను తింటూ ఉండాలి.

రక్తపోటుని అదుపులో ఉంచుతుంది.

గుండె సంబంధ వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది.

జీర్ణాశయం సురక్షితంగా ఉంచుతుంది. 

వ్యర్థాలను వడగట్టడంలో సహాయపడుతుంది.

మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా రక్షణ కల్పిస్తుంది.

సిట్రస్‌ జాతి పళ్లు తినేవాళ్లకు క్యాన్సర్‌ వచ్చే అవకాశం 40 నుంచి 45% తక్కువ.

రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జలుబులు, జ్వరాలు దరిచేరవు.

కమలా పండ్లలోని విటమిన్లు, మినరల్స్‌ చర్మ ఆరోగ్యాన్ని పెంచుతాయి.

కళ్లకు రక్షణ కల్పిస్తాయి.