శరీరానికి పలు పోషకాలు అవసరం

లేదంటే  నీరసంగా, శక్తి లేకుండా ఉంటారు

శరీరానికి ఐరన్ కీలకం

తేనె, మాంసం, ఆకు కూరలు, డ్రైఫ్రూట్స్ తినాలి

జింక్ వల్ల చలి నుంచి రక్షణ

గుడ్లు, మాంసం, సీఫుడ్, బొబ్బెర్లు తినాలి

విటమిన్ సీతో రోగనిరోధకత పెరుగుదల

క్యారెట్లు, బీట్‌రూట్‌లు, సిట్రస్ పండ్లు తినాలి

క్యారెట్లు, బీట్‌రూట్‌లు, సిట్రస్ పండ్లు తినాలి

విటమిన్ డీ చాలా అవసరం

గుడ్డు పచ్చసొన, నారింజ రసం, పాల ఉత్పత్తులు తీసుకోవాలి