చలి కాలంలో పలు పోషకాలు అవసరం
లేదంటే నీరసంగా, శక్తి లేకుండా ఉంటారు
e 3
శరీరానికి ఐరన్ కీలకం
e 3
తేనె, మాంసం, ఆకు కూరలు, డ్రైఫ్రూట్స్ తినాలి
e 3
జింక్ వల్ల చలి నుంచి రక్షణ
e 3
గుడ్లు, మాంసం, సీఫుడ్, బొబ్బెర్లు తినాలి
విటమిన్ సీతో రోగనిరోధకత పెరుగుదల
క్యారెట్లు, బీట్రూట్లు, సిట్రస
్ పండ్లు తినాలి
విటమిన్ డీ చాలా అవసరం
గుడ్డు పచ్చసొన, నారిం
జ రసం, పాల ఉత్పత్తులు తీసుకోవాలి