గుండె విషయంలో అశ్రద్ధ వద్దు

గుండె ఆరోగ్యంపై దృష్టిపెట్టాలి

యువతలోనూ గుండెపోటు ముప్పు

 ఈ మధ్య పెరిగిన గుండెపోటు మరణాలు

2-3 ఏళ్లకోసారి అన్ని పరీక్షలూ చేయించుకోవాలి

బీపీ, మధుమేహం, కొలెస్ట్రాల్ సమస్యలు పెరగనివ్వద్దు

ఆహార, జీవన శైలిలో మార్పులు ముఖ్యం

కొందరికి జన్యుపరంగా వ్యాధులు

ఛాతీలో నొప్పిని నిర్లక్ష్యం చేయకూడదు

ఒత్తిడిని తగ్గించుకోవాలి