చాలా మందికి చిన్న వయసులోనే గుండెపోటు

కొన్ని తప్పులు చేయకుండా జాగ్రత్తపడాలి

థైరాయిడ్ లోపం ఉంటే గుండె జబ్బులు

నిద్ర లేమితో అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్

వాటితో గుండె పోటు

8 గంటలు నిద్రపోవాలి

6-7 గంటల నిద్ర సరిపోదు

దీర్ఘకాలంగా ఒత్తిడి, దిగులుతో గుండెపోటు

రోజూ 30 నిమిషాల పాటు నడవాలి

ముందస్తుగా వైద్య పరీక్షలు చేయించుకోవాలి