హార్ట్ ఫెయిల్యూర్ కేసులు ఇటీవలి కాలంలో పెరిగాయి

సంకేతాలను ముందే గుర్తిస్తే  ప్రాణాలు కాపాడుకోవచ్చు

శ్వాసకు  ఇబ్బందులు కలుగుతాయి

బాగా అలసిపోయినట్లు అనిపిస్తుంది

కాళ్లు, పాదాలు, మడమల్లో వాపులు

వాంతులు,  కడుపులో వికారం

కండరాలు క్షీణిస్తున్న సంకేతాలు

చెమటలు అధికంగా పట్టడం, డిప్రెషన్

ఇన్సోమియా, ఆందోళన ఉంటుంది

గుండె స్పందనల రేటు పెరిగిపోతుంది