గుండె జబ్బుతో పాటు అనేక జబ్బులకు హై కొలెస్ట్రాల్ కారణం

సింపుల్స్ టిప్స్ పాటించి కొలెస్ట్రాల్‌ను తగ్గించొచ్చు

ఆలివ్ ఆయిల్, పప్పులు, కెనెలా ఆయిల్, ఆవకాడోస్ లాంటి మోనో సాచురేటెడ్ ఫ్యాట్ ఉండే ఆహారం బెటర్

పాస్తాలు, సమోసాలు, ఫాస్ట్ ఫుడ్ మానేయడం బెటర్. 

ఎక్సర్ సైజ్ చేస్తుండాలి

పొగ తాగకూడదు.

వారానికి 2-3సార్లు మించి మద్యం తీసుకోవద్దు.

ఆహారంలో ఫైబర్ పెంచుకోండి

బరువును ఎప్పుడూ అదుపులో ఉంచుకోండి