మీకు డయాబెటిస్ ఉందా?

'షుగర్ ఫ్రీ' స్వీట్లు తీసుకుంటారా?

'షుగర్ ఫ్రీ' స్వీట్లతో గుండెకు ముప్పు? మీకు తెలుసా?

డయాబెటిస్ ఉన్నవారు షుగర్ ఫ్రీ స్వీట్లు తీసుకుంటుంటారు. 

వాటి వలన హృద్రోగాలు వస్తాయని అమెరికా పరిశోధకుల హెచ్చరిక.

తీపి కోసం కలిపే ఎరిథ్రిటాల్, సుక్రలోజ్, జినిటాల్ వంటి రసాయనాలు ప్రమాదకరం.

3300 మందిపై మూడేళ్ల పాటు అధ్యయనంలో ఈ విషయం తేలింది.

రక్తంలోకి చేరే జినిటాల్.. ప్లేట్లెట్లను గడ్డకట్టేలా చేసి హృద్రోగానికి కారణమవుతోంది.