హృదయాకారంలో ఉండే
‘హార్ట్‌షేప్’ నగలని చూడగానే అనిర్వచనీయమైన ఆనందం కలుగుతుంది. అమ్మాయిల హార్ట్ కొల్లగొట్టే ‘హార్ట్‌షేప్’ డిజైన్‌ల ఓ లుక్కేద్దామా..