ఆరోగ్యానికి ఆకు కూరలు ఎంతో మేలు చేస్తాయి
ఆకుకూరల్లో పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు
జీర్ణ ప్రక్రియ సాఫీగా ఉండేలా చూస్తుంది
రోగనిరోధక శక్తి పెరుగుతుంది
ఆకుకూరలతో బలమైన ఎముకలు, ఆరోగ్యకరమైన దంతాలు
ఆకుకూరలు తీసుకుంటే కంటికి మంచింది
గుండె జబ్బులు దరి చేరకుండా చూసుకోవచ్చు
ఆకు కూరల్లో తక్కువ కొవ్వులు ఉంటాయి
ఇవి గుండెకు ఎంతో మేలు చేస్తాయి
ఆకుకూరల వల్ల సులభంగా బరువు తగ్గొచ్చు