పోలాండ్ లోకల్ ట్రైన్‌లో  హెబ్బా పటేల్..

కుమారి 21F సినిమాతో తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరైన హెబ్బా పటేల్ ప్రస్తుతం పలు తెలుగు, తమిళ్ సినిమాలు, సిరీస్‌లలో నటిస్తోంది.

తాజాగా ఓ సినిమా షూట్ కోసం పోలాండ్ వెళ్లగా అక్కడ లోకల్ ట్రైన్‌లో ట్రావెల్ చేసింది  హెబ్బా పటేల్.

పోలాండ్ లోకల్ ట్రైన్‌లో నిల్చొని ట్రావెల్ చేస్తూ దిగిన ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఈ భామ.