రోజుకు 5 నుండి 6కిమీ సైకిల్ తొక్కటం వల్ల శరీరానికి ఎంతో మేలు

సైక్లింగ్ వల్ల శరీరంలోని ప్రతి అవయవం కదులుతుంది

దేహంలోని కొవ్వు కరుగుతుంది

మానసిక ఒత్తిళ్లు కూడా తగ్గిపోతాయి

గుండె ఆరోగ్యానికి సైక్లింగ్ మేలు చేస్తుంది

కరోనరీ జబ్బులు 50 శాతం తగ్గుతాయి, కండరాలు ధృడంగా తయారవుతాయి

శరీరం మొత్తం బలోపేతం అవుతుంది

సైక్లింగ్ చేసే వారిలో జీవక్రియల రేటు అధికంగా ఉంటుంది

ఇది సుదీర్ఘకాలం జీవించేందుకు అవకాశాన్ని ఇస్తుంది

కీళ్లు, మోకాళ్లు, హీప్స్ జాయింట్స్ బాగా పనిచేస్తాయి

నిద్రలేమి సమస్య దూరం, వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది