పక్షవాతంతో శరీరమంతా చచ్చుబడింది

అయినా ఆయన ట్వీట్ చేయగలిగారు

వేళ్లతో కాదు.. మెదడును ఉపయోగించి ట్వీట్

మెదడుతో ట్వీట్ చేసిన తొలి వ్యక్తిగా ఆస్ట్రేలియన్ ఫిలిప్ ఓకీఫ్ రికార్డ్

కంప్యూటర్‌తో మెదడు అనుసంధానం

సింక్రోన్ స్టెంట్రోడ్ అనే మైక్రోచిప్‌ అమరిక

మెదడు ఆలోచనలను చదివి టెక్స్ట్ రూపంలో అనువదించే చిప్

బ్రెయిన్ ఇంప్లాంట్‌ టెక్నాలజీతో ట్వీట్ చేయాలనే ఆలోచన

'హలో వరల్డ్' అనే సందేశాన్ని ట్వీట్‌ చేసిన ఫిలిప్

ఆలోచన ద్వారా సోషల్ మీడియా సందేశాన్ని పోస్ట్ చేసిన తొలి వ్యక్తి ఫిలిప్